CM KCR: బియ్యం కొనేవరకు కేంద్రం మెడలు వంచుతాం.. మీరు మాత్రం యాసంగిలో వరి వేయకండి ప్లీజ్.. మరైతే 18న ఉత్తిత్తి మహాధర్నానా..?
కేసీఆర్ మాటలు చాలా సందర్భాల్లో మాటలకే పరిమితమవుతాయి. లేస్తే మనిషిని కాను టైపే ఉన్నాయి చాలా. కానీ అప్పటి వరకు మాత్రం ఆ మాటల తీవ్రత బాగా ఉంటుంది. బాగా పనిచేస్తుంది. సైనికులను యుధ్దానికి సన్నద్దంచేస్తుంది. ఎటాక్ అంటే ఉరికేలాగా ఉసిగొల్పుతుంది.…