పూటకో మాట చెప్తే అట్లనే తప్పుడు అర్థాలు ప్రచారమవుతాయి సారూ..! జర మీరు ఎక్స్‌ట్రాలు తగ్గించుకుంటే మంచిది…
మీడియా మిత్రులందరికీ విన్నపం.. ఒమిక్రాన్, థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, ఆరోగ్యశాఖ పూర్తి సంసిద్ధంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ, లాక్‌డౌన్ ఉండబోవని ఇదివరకే చెప్పాం. మరోసారి అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. జనవరి చివరలో లాక్‌డౌన్ ఉండొచ్చునని నేను…