హైడ్రా….. వావ్…! మూసీ …. గ్రేట్….!! స్కిల్ వర్సిటీ… వండర్…!!! సీఎం రేవంత్‌కు కితాబిచ్చిన విద్యాసాగర్ రావు..
(దండుగుల శ్రీనివాస్) మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత చెన్నమనేని విద్యాసాగర్ రావు సీఎం రేవంత్‌ను ఆమాంతం ఆకాశంలోకెత్తేశాడు. ఆయన రాసిన ఉనిక పుస్తకావిష్కరణ సభకు ముఖ్య అతిథిగా రేవంత్ హాజరయ్యాడు. ఈ సందర్బంగా మాట్లాడిన విద్యాసాగర్ రావు.. రేవంత్ రెడ్డి…