రివేంజ్ పాలిటిక్స్‌లో ఐఏఎస్…! వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన సిరిసిల్లా కలెక్టర్..!!
(దండుగుల శ్రీనివాస్) సిరిసిల్లా కలెక్టర్ రివేంజ్ పాలిటిక్స్‌లో తను ఓ భాగమయ్యాడు. తనే మెయిన్ రోల్ పోషిస్తూ వివాదాలకు కేరాఫ్‌గా నిలిచాడు. బీఆరెస్ సర్కార్‌లో తనకు ప్రయార్టీ దక్కలేదనే అక్కసుతోనే ఇదంతా చేస్తున్నాడనే ప్రచార నేపథ్యం.. ఆయన చేస్తున్న పనులతో అవుననే…