చిన్న పిల్లలకు దగ్గు మందు శ్రేయష్కరం కాదట… ఇష్టమొచ్చిన వాడితే మరింత అనారోగ్యమే అంటున్న నిపుణులు.. ఆయుర్వేదమే బెటర్ అని సూచన….
కొంచెం దగ్గు.. మరికొంచె సర్ది .. వస్తే చాలు అయితే డాక్టర్ లేదా మెడికల్ షాపుకు వెళ్లి ఏదో ఒక మందు తెచ్చి వాడేస్తాం. హమ్మయ్యా..! ఇక తగ్గిపోతుంది లే అని అనుకుంటాం. కానీ అసలు సమస్య ఇప్పుడే, ఇక్కడే మొదలవుతున్నది.…