షాదీ బారాత్‌లలో ఇక బుల్లెట్టు బండి కొత్త ట్రెండు….
నూతన వధువు సాయి శ్రియ ఏదో సరదాగా తన పెళ్లి బారాత్‌లో బుల్లెట్ బండి సాంగ్ పై చేసిన డ్యాన్స్ అందిరినీ ఫిదా చేసింది. గంటల్లోనే వైరల్‌గా మారి రాత్రికి రాత్రే ఆమె సెలబెట్రీగా మారింది. ఇప్పుడంతా ఇదో ట్రెండు. అప్పటి…