బర్త్ డే రోజూ పుంగీ బజాయించుడేనా…! హాయిగా ఇంట్లో రెస్టు తీసుకోవచ్చుగా…!! మూసీ మురికి వెంట పరుగులేందీ..? ఆ తిట్లేందీ…! ఆ వార్నింగ్‌లేందీ..? సవాళ్ల సంగతేందీ..? ఏందీ…! ఏందీ… మాకీ టార్చర్…!
(దండుగుల శ్రీనివాస్) పుట్టిన రోజున కేటీఆర్ మంచిగా విషెస్ చెప్పాడు రేవంత్‌కు. హ్యాపీ బర్త్‌డే అని. ఆ రోజైనా వదలొచ్చు కదా. ఖాళీగా ఉండొచ్చు కదా. వచ్చినోళ్లను కలవొచ్చు కదా. అందరితో హ్యాపీగా ఉండొచ్చు కదా. ఉహూ…! ఆ మూసీ వెంట…