స్కూళ్లు రీ ఓపెనింగ్.. మూణ్ణాళ్ల ముచ్చటే…
రేపటి నుంచి విద్యా సంస్థలు తెరిచేందుకే సర్వం సిద్ధం చేశారు. కానీ, ఇటు ప్రభుత్వానికి, అటు యాజమాన్యానికి , ఇంకోవైపు పేరెంట్స్‌కు ఇంకా అనుమానం వీడలేదు. కరోనా వచ్చేస్తుందనే భయం వెంటాడుతున్నది. సర్వం సిద్ధం అని ప్రభుత్వం చెబుతున్నది. కానీ స్కూల్…