Sarpanch: వాళ్లు సర్పంచులు కాదు కాంట్రాక్టర్లు.. బిల్లులు రాక కాంట్రాక్టర్ల బలవన్మరణం…
పైసలు గుమ్మరించి సర్పంచులయ్యారు. సంపాదించాలనుకున్నారు. కాంట్రాక్టర్ల అవతారమెత్తారు. ఎడాపెడా దొరికిన పనులన్నీ తామే ఆబగా చేసేశారు. పైసలు ఇయ్యాళ కాకపోతే రేపొస్తాయిలే.. ఎటుపోతాయి.. అనుకున్నారు. ఏళ్లు గడుస్తున్నాయి. లక్షలు పెట్టి కూర్చున్నారు. పైగా ఆశతో అప్పుకు తెచ్చారు. ఏవీ బిల్లులు? ఇగరావు.…
