సన్నబియ్యం పథకం… ప్రచారం… అదుర్స్…! ఇతర పథకాలకు ప్రచారం అంతంతే.. జనం ఇంటికి చేరిన బియ్యం పథకం.. ఇంట్లో భోజనం చేసి మరీ ప్రచారం… పాలాభిషేకం ఈ పథకంతోనే మొదలు.. అంతకు ముందు చేసిన వాటికి పెద్దగా ప్రచారం ఇచ్చుకోలేని కాంగ్రెస్…
(దండుగుల శ్రీనివాస్) లోబడ్జెట్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ప్రచారమూ బాగుంది. గతంలో ప్రవేశపెట్టిన పథకాలకు ఇంతలా ప్రచారం దొరకలేదు. సన్నబియ్యం పథకంపై జనాలు ఆసక్తి చూపారు. సర్కార్‌కు ఇది పెద్ద భారమైన పథకం కాదు. కానీ పేదోడికి చాలా దగ్గరైన…