Tag: #samagrakutumbasurvey

వామ్మో రేష‌న్‌కార్డులు పోతాయ‌ట‌…! స‌ర్వే పై ప్ర‌జ‌ల అపోహ‌లు… !! నివృత్తి చేయ‌డంలో అధికార యంత్రాంగం విఫ‌లం…. రేష‌న్‌కార్డులు, పింఛ‌న్లు పోతాయ‌నే భ‌యంతో స‌ర్వేలో ఆస్తుల వివ‌రాలు చెప్పేందుకు జంకుతున్న‌వైనం… రేష‌న్‌కార్డులు పోతాయ‌నేది ఉత్త అపోహ మాత్రమే: భట్టి… అయోమ‌యానికి లోను కావొద్దు… స‌ర్వే కేవ‌లం వివ‌రాల సేక‌ర‌ణ కోస‌మే…: పొన్నం

(దండుగుల శ్రీ‌నివాస్) స‌మ‌గ్ర కుటుంబ స‌ర్వేను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న స‌ర్కార్‌కు ఇప్పుడు అపోహ‌లు, ప్ర‌చారాలు తీవ్ర ఆటంకంగా మారాయి. స‌ర్వే బుధ‌వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొద‌లైన విష‌యం తెలిసిందే. అయితే దాదాపు 75 ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాల‌ను ఈ స‌ర్వే రిపోర్టులో…