తప్పెవరిది..? శిక్షెవ్వరికి..??.. కామెడీగా మారిన ‘ఆర్పీ’ కామెంట్
సాయిధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత పరిణామాలు వార్తల్లొకెక్కుతున్నాయి. ఓవర్ స్పీడ్‌తో వెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు సాయిధరమ్ తేజ్ పై కేసు బుక్ చేశారు. దీనిపై సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ స్పందించిన తీరు హాస్యాస్పదమైంది. అతివేగం…