చెబ్బీస్ జనవరి..! పథకాలు అందగా.. మువ్వన్నెల పండుగ..!! మార్చి నెలాఖరు నాటికి నాలుగు స్కీంలు పూర్తిగా అందేలా చర్యలు..! మూడు పాతవే.. ఒకటే కొత్త పథకం.. !! ఇందిరమ్మ ఇళ్ల కోసం పోటాపోటీ..! పట్టణాలకు లేని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా..!! రైతు భరోసా కోసం ఎదురుచూపులు… విడతల వారీగానే ఖాతాల్లోకి….! రేషన్‌కార్డుల కు ఇక మోక్షం… లక్షలాది మంది కొత్త రేషన్‌కార్డుల కోసం వెయిటింగ్..!!
(దండుగుల శ్రీనివాస్) ఈ చెబ్బీస్ జనవరి స్పెషల్. ఇవాళే సర్కార్ కీలకమైన పథకాల అమలుకు శ్రీకారం చుట్టింది. నాలుగు స్కీంలు అంటున్నారు గానీ, ఇందులో మూడు పాతవే. ఒకటే కొత్తది. రైతు బంధుకు బదులు రైతు భరోసా పేరు మార్చి రెండు…