Reporter Rajareddy: రిపోర్టర్ రాజారెడ్డి… ధారావాహికం-36
పిల్లలు ఆన్ లైన్ క్లాసుల్లో నిమగ్నమై ఉన్నారు. ఓ చూపు ఇటువైపు వేశారు. మళ్లీ క్లాసుల్లో ఎవరికి వారే లీనమైపోయారు. రాజారెడ్డి తన గదిలో ఉన్న సెల్ఫ్ పై కాలి ముందు వేళ్లపై నిలబడి కుడి చేతి పెట్టి వెతుకుతున్నాడు. అటూ…