రిపోర్టర్ రాజారెడ్డి… ధారావాహికం-18
భార్య నుంచి ఇంకను ఎలాంటి స్పందనరాకపోవడంతో అతని అహం దెబ్బతిన్నది. మెదడు మొద్దుబారింది. ఆలోచన శక్తి క్షీణించుకుపోతున్న భావన కలుగుతున్నది. “నోరు పడిపోయిందానే దొంగముండా… మాట్లాడవేం.?” అప్పటిదాక ఓపిక పట్టిన వనజకు ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకున్నది. “పిచ్చేమైనా పట్టిందా?” హూంకరించింది.…