‘నమస్తే’.. నేడు శ్మశానవాటికను తలపిస్తోంది.
నవ్వుల పువ్వులతో విరాజిల్లిన ఓ ఉద్యానం.. నేడు బాధలతో, రోదనలతో శ్మశానవాటికను తలపిస్తోంది. కలాలు కత్తులై వీరవిహారం చేసిన చోట, సిరాచుక్కలు కన్నీటిబొట్లుగా నేలరాలుతున్నాయి. మనలో మనల్నే మనచేతే పరాయివాళ్లను చేయిస్తున్న క్రూర వ్యాపారి చేతుల్లో మిగిలిపోయిన ఓ త్రాసుని. ఎటు…