Chakali Ilamma: చాకలి ఐలమ్మ సరే ,మరి ఆరుట్ల కమలా దేవి మాటేమిటీ?
రెడ్డి సమాజం పేరిట రెండ్రోజులుగా వాట్సాప్ గ్రూపులలో ఓ మెసేజ్ చక్కర్లు కొడుతున్నది. చాకలి ఐలమ్మను గుర్తిస్తున్నారు బాగానే ఉంది. కానీ సాయుధ పోరులో రెడ్ల చరిత్రను చెరిపేసే ప్రయత్నమా ఇది అని కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చారు. మరి ఆరుట్ల…