పెంపుడు కుక్క చనిపోయిందని.. నెలరోజులు అన్నపానీయాలు మాని…
ఆ భార్యభర్తలిద్దరికీ కుక్కలంటే ప్రాణం. ఉన్న ఒక్కగానొక్క కూతురు ఉన్నత చదువులకు అమెరికా వెళ్లింది. ఇద్దరే ఉంటారాయింట్లో. ఇద్దరికీ కుక్కలంటే వల్లమాలిన ప్రేమ. అందుకే.. ఒకటి కాదు రెండు కాదు మూడు (బ్రీడల్) కుక్క పిల్లలను పెంచుకున్నారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. చిన్న…