అదిరిందయ్యా… రసమయి… అందరికీ భిన్నం.. వెరైటీ ప్రచారం… ప్రతీ ఇంట్లో లబ్దిదారులు… ప్రతీ ఇంటి గోడకూ ఓ పోస్టర్… ఆకట్టుకుంటున్న ఎమ్మెల్యే రసమయి వినూత్న ప్రచారం….
ప్రతీ ఇంట్లో ఏదో ఒక విధంగా ప్రభుత్వ సంక్షేమ పథక లబ్దిదారులుంటున్నారు. ఒకరికి ఆసరా వస్తే .. మరొకరికి కళ్యాణలక్ష్మీ, మరొకరికి షాదీ ముబారక్.. చాలా మందికి రైతు బందు…. మరికొందరికి రైతు బీమా… సీఎంఆర్ఎఫ్…దళితబంధు… ఇలా ఏదో ఒక రూపంలో…