కావాలంటే నాకున్న యావదాస్తినీ నీకు దారాధత్తం చేస్తాను. కానీ……..RRR సినిమా టికెట్లకు డబ్బులు మాత్రం లేవమ్మా..
పెద రాయుడూ….! మన ఇనప్పెట్టలో మీ అమ్మది ఐదొందల తులాల బంగారం ఉంది. దాన్ని నా తోడబుట్టిందానికిచ్చెయ్..! చూడమ్మా..!! రామాపురంలో నాకో ఏడు వందల కొబ్బరితోటుంది. అది నీకు రాసిస్తాను. అలాగే కోదాడ పక్కన రెండు వందల ఎకరాల సాగు భూమిని…