నెలరోజులనుంచి వందలకోట్ల రూపాయలు ఖర్చుచేస్తూ బీభత్సంగా ప్రచారం చేస్తున్నా… రాజగోపాల్ రెడ్డికి ఓటమి దడుపు జ్వరం… మునుగోడులో పేలుతున్న జోకులు.. బీజేపీకి రాలుతున్న బజ్జీలు..
రాజగోపాల్ రెడ్డికి వింత జ్వరం @@@ చాలామందికి గుర్తుండే ఉంటుంది…అలిపిరిలో బాంబుదాడి జరిగిన తరువాత కొన్ని వారాల పాటు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకరోజు ఒకచేతికి బ్యాండేజ్ తో, మరునాడు మరొక చేతికి బ్యాండేజ్ తో కనిపించి తెగ నవ్వించారు. ఎగ్జిబిషన్…