పథకాలకు కోడ్ బ్రేక్..! ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో పథకాలకు మార్చి 8 వరకు బ్రేక్.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలకు నో కోడ్..! లేక లేక పథకాల పండుగ… ఆదిలోనే కోడ్ ఆటంకం..! నిరుత్సాహంలో జనాలు.. సీఎం సొంత జిల్లాలో ఇక పథకాల సందడి.. పండుగే..!
(దండుగుల శ్రీనివాస్) లేక లేక పథకాలు వచ్చాయనుకున్నారు జనాలు. ఏడాది గడిచినా ఇంకా రాలే ఇంకా రాలే అని ఎదురుచూసి చూసీ విసిగి వేసారిన జనానికి ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పింది సర్కార్. గణ తంత్ర దినోత్సవం సందర్భంగా నాలుగు పథకాలను…