అప్పుడు టంగ్ టంగ్ మని…! ఇప్పుడు టకీ టకీ మని…! రైతు ఖాతాలో మనీ..!
(దండుగుల శ్రీనివాస్) రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆరోగ్య శ్రీ పథకం హైలెట్. జనాలకు బాగా దగ్గరైన పథకం. దీన్ని రాజకీయాలకు అతీతంగా హర్షించారు. గవర్నమెంట్ దవాఖానలు పట్టింపులేకుండా పోతాయనే విమర్శలు ఉండనే ఉన్నా.. పేదోడికి కార్పొరేట్ వైద్యం ఫ్రీగా అందుతుందనే…