Teenmar Mallanna- KCR: పీఎం స్వాగత కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న ఉండటమే సీఎం కేసీఆర్ గైర్హాజరుకు కారణమా..?
పీఎం మోడీ హైదరాబాద్ రాక నేపథ్యంలో సీఎం కేసీఆర్ హాజరవుతారా..? లేదా..? అనే విషయంలో ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి. చివరకు ఆయన పోనే లేదు. జ్వరం వచ్చిందనే మెసేజ్‌తో సీఎం … పీఎం విజిట్‌కు రావడం లేదని అందరికీ తెలిసిపోయింది.…