ఆర్మూర్‌లో అంతే మరి..! ఎమ్మెల్యే మీద హత్యాయత్నం కేసు లో నిందితుడికి మద్దతుగా నిలిచిన గౌండ్ల సంఘాలు… ఓ వైపు ఎమ్మెల్యేకు పరామర్శల వెల్లువ.. మరో వైపు ఆర్మూర్‌లో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా గౌండ్ల నిరసనలు…..
రాష్ట్రంలో ఆర్మూర్ నియోజకవర్గానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. అదెప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. వివాదాలన్నీ దీని చుట్టూనే ముసురుకుంటుంటాయి ఎప్పుడూ. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కూడా వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. జీవన్ రెడ్డిపై బీజేపీ సర్పంచ్ భర్త ప్రసాద్ గౌడ్ హత్య చేసేందుకు…