PK: ప్రజల మనస్సులను కొల్లగొట్టేందుకు ఇప్పుడు వ్యూహకర్తలే కావాలి.. ఇదిప్పుడు పీకే ల శకం…
ప్రజలు తెలివిమీరి పోయారు. రాజకీయ నాయకులు ఎన్ని వేశాలు వేసుకొచ్చినా వినేలా లేరు. ఎన్ని సర్కర్్ ఫీట్లు చేసినా కనికరించేలా లేరు. కడుపులో తలపెట్టి వేడుకున్నా.. అవతలికి పోగానే మనసు ఎటు మారుతుందో తెలియదు. ఇచ్చింది తీసుకంటాం.. నచ్చినోడికి ఓటేస్తాం..అనే పాలసీ…