Huzurabad: మంత్రుల గెస్ట్ హౌజ్‌లో ఉత్తుత్తి తనిఖీలు.. ఇప్పుడు కాసేపు నవ్వుకుందాం..
పొద్దున్నే ఓ వీడియో కనిపించింది సోషల్ మీడియాలో. అది చూడగానే నవ్వొచ్చింది. ఎస్వీ కృష్టారెడ్డి దర్శకత్వంలో వచ్చిన వినోదం సినిమా గుర్తొచ్చింది. అందులో కోట శ్రీనివాసరావును నమ్మించేందుకు హీరో, అతని స్నేహ బృందం ఉత్తుత్తి బ్యాంకు ఏర్పాటు చేసి బురిడీ కొట్టిస్తారు.…