ఉగ్రవాదంపైనే యుద్ధం…! అదే భారత్ పంతం…!! మొదటి నుంచీ యుద్ధానికి దూరమే.. సిందూరం ఆగదు..
(మ్యాడం మధుసూదన్ సీనియర్ పాత్రికేయులు) 9949774458 ఇది యుద్దాల శకం కాదు. అభివృద్ధికి పోటీ పడే శకం. టెక్నాలజీ యుగం. ప్రజలు నష్టపరిచే యుద్ధాలను కోరుకోవద్దు. ఇదన్నది ఎవరో కాదు. భారత ప్రధాని నరేంద్ర మోడీ. ఉక్రెయిన్, రష్యా యుద్దాన్ని ఆపడానికి…