Tag: pm modi meeting

పసుపు బోర్డుపై తెల్లముఖం.. హామీపై మాటదాటేసిన కిషన్‌రెడ్డి.. తనకా విషయమే తెలియదని తప్పించుకునే దోరణి… పీఎం ఇందూరు రాక నేపథ్యంలో పసుపు బోర్డుపై మళ్లీ చర్చ… అంత సీన్‌లేదని పరోక్షంగా ఒప్పుకున్న రాష్ట్ర అధ్యక్షుడు… వేడెక్కుతున్న ఇందూరు రాజకీయాలు… ౩న ఇందూరులో పీఎం సభ…

పసుపబోర్డుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెల్లముఖమేశాడు. ప్రధాని మోడీ వచ్చే నెల ౩న ఇందూరు సభలో పాల్గొననున్న నేపథ్యంలో మంగళవారం కిషన్‌రెడ్డి పర్యటించారు. ఈ నేపథ్యంలో విలేకరులు పసుపు బోర్డు ఇష్యూని కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ప్రధాని…

You missed