Tag: #pccchief

మాదిగ‌లో మాదిగ‌నై… గౌండ్ల‌లో గౌడ్‌నై… ముదిరాజుల‌లో రాజునై..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) రేవంత్‌రెడ్డిని నేను రేవంత్ గౌడ్ అని పిలుస్తున్నా ఈ వేదిక‌గా. ఎందుకంటే ఆయ‌న గౌడ్ల అభివృద్ధికి చేస్తున్న కృషి ఎన‌లేనిది. గౌడ కుల‌స్తుల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా, వారి ఆలోచ‌న‌ల‌ను గ్ర‌హించిన‌వాడిగా సంక్షేమ పెన్న‌ధిగా చేస్తున్న కార్య‌క్ర‌మాల‌ను చూసీ నేను…

బీఆరెఎస్ మొద్దునిద్ర‌! కాంగ్రెస్ పాద‌యాత్ర‌!! సంస్థాగ‌తంగా బ‌ల‌హీనమైనా ప‌ట్టింపులేని అధినేత‌! అనుబంధ క‌మిటీలు లేవు… పార్టీ ప‌ద‌వులు లేవు! లోక‌ల్ బాడీ ఎన్నిక‌ల‌కు ఎలా స‌మాయ‌త్తమ‌య్యేది? దిద్దుబాటు, బ‌లోపేతం రెండూ ప్ర‌ధానాంశాలుగా కాంగ్రెస్ పాద‌యాత్ర‌ ఉద్య‌మాలు చేయాల‌ని కేసీఆర్ పిలుపు.. క‌విత చేసిన కార్య‌క్ర‌మాలు కూడా కేటీఆర్ చేయ‌లే

(దండుగుల శ్రీ‌నివాస్‌) ట్విట్ట‌ర్‌లో గ‌ర్జించ‌డం.. లేదంటే ఫేస్‌బుక్కులో క‌విత‌ల‌తో కుమ్మేయ‌డం. ప్రెస్‌మీట్ల‌లో వీరావేశం చూపించ‌డం.. అదీ కాదంటే చిన్న‌పాటి స‌మావేశాలు పెట్టి పొట్టు పొట్టు తిట్టి తొడ‌లు చ‌ర‌చ‌డం. గ‌త ఏడాదిన్న‌ర కాలంగా పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ చేస్తున్న‌దిదే. కేసీఆర్…

ఎన్నిసార్లు.. ఎన్నిసార్లు.. కాపాడాల‌మ్మా నిన్ను..!? మ‌హేశ్‌, రేవంత్‌రెడ్డికి గుదిబండ‌లా మారిన కొండ వ్య‌వ‌హారం తీరు మార్చుకోని బీసీ మంత్రి.. కాపాడుకోలేక సత‌మ‌తం.. పార్టీని ఇబ్బందిపెట్టే ప‌నులు.. ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెట్టే మాట‌లు.. ఇప్ప‌టికే ఆ దంప‌తుల వ్య‌వ‌హారంతో పార్టీకి డ్యామేజీ.. ముదిరిన వివాదం..

(దండుగుల శ్రీ‌నివాస్‌) పాపం .. కడియం శ్రీ‌హ‌రి. అధికారం కోసం పోయి ఉన్న ప‌రువు తీసుకున్నాడు. ఆ పార్టీలో త‌నకు గౌర‌వ ద‌క్కుతుంద‌ని భావిస్తే అక్క‌డ అంత సీన్ లేద‌ని తేలిపోయింది. రేవంత్‌రెడ్డి అన్నీ తానై కాపాడుతాడ‌ని అనుకున్నాడు. ఇప్పుడు రేవంత్…

స‌ర్కార్‌పై భ‌రోసా లేదా..? రైతుభ‌రోసాపై ప్ర‌చారం లేదు.. అంతా గ‌ప్‌చుప్‌..!! సీజ‌న్‌కు నెల ముందే పెట్టుబ‌డి సాయం ఇచ్చినా క‌ద‌లిక లేదు.. ధాన్యం సొమ్ము రైతు ఖాతాల్లో ప‌డ్డా ఆ ప్ర‌చారం చేసుకోవ‌డం లేదెందుకు..? ఎందుకంత నైరాశ్యం.. స‌ర్కార్‌పై ఇంకా సొంత వారికే న‌మ్మ‌కం కుద‌ర‌డం లేదా..?

(దండుగుల శ్రీ‌నివాస్) అమ్మిన ధాన్యం సొమ్ము వ‌చ్చి ఖాతాల్లో ప‌డ్డ‌ది. అంతా హ్యాపీ. ఇప్పుడు వానాకాలం సీజ‌న్ చాలు కాబోతుంది. నెల రోజుల పాటు నాట్లు వేసుకుంటారు. దుక్కులు దున్న‌డం, విత్త‌నాలు వేసుకోవడం, ఎరువులు తెచ్చుకోవ‌డం, కూలీల‌కు కైకిళ్లు… ఇలా వ‌రిసాగుకు…

పొంగులేటిపై పీసీసీ చీఫ్ ఫైర్‌..! లోక‌ల్‌బాడీ ఎన్నిక‌ల‌పై మాట్లాడినందుకు ఘాట్టిగా అర్సుకున్న మ‌హేశ్‌.. ఇట్ల మాట్లాడుడు క‌రెక్ట్ కాదు.. ప‌ద్ద‌తి మార్చుకోండి..

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న చందంగా మారిన మంత్రుల తీరును గాడిలో పెట్టే ప‌నిలో ప‌డ్డాడు పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్‌. ఎవ‌రి నోటి వెంట ఏం కామెంట్ వ‌స్తుందో ఎవ‌రికీ తెలియ‌దు. ఎవ‌రెప్పుడు ప్రెస్‌మీట్…

నిజామాబాద్‌కు మంత్రి ప‌ద‌వి లేన‌ట్టే..! పాపం ..సుద‌ర్శ‌న్‌రెడ్డి….! రాజ‌కీయ జీవిత చ‌ర‌మాంకంలో దీన స్థితి..! రెడ్డి కావ‌డం ఓ కార‌ణ‌మైతే… నిజామాబాద్‌కు పీసీసీ చీఫ్‌ను ఇవ్వ‌డం మ‌రో ప్ర‌ధాన కార‌ణ‌మా…?

(దండుగుల శ్రీ‌నివాస్‌) Dandugula Srinivas 8096677451 రాజ‌కీయ జీవిత చ‌ర‌మాంకంలో ఘోర, దీన ప‌రిస్థితులు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది సుద‌ర్శ‌న్‌రెడ్డికి. అత‌ను సీనియ‌ర్ కాంగ్రెస్ లీడ‌ర్, మాజీ మంత్రి. అంతకు మించి సీఎంకు స‌న్నిహిత బంధువు కూడా. రెడ్డి కాంగ్రెస్‌లో ఆ తోక‌నే…

పీసీసీ చీఫ్ ఇలాఖాలో గౌడ్ల‌కు తీవ్ర అవ‌మానం…! కుల బ‌హిష్క‌ర‌ణ చేసిన వీడీసీ పెద్ద‌లు..!! ఏడు నెల‌లుగా వీడీసీపై పోరాడుతున్న గౌడ కుల‌స్తులు… కుల సంఘాల నాయ‌కులు..! మ‌హేశ్ కుమార్ గౌడ్ సొంత నియోజ‌క‌వ‌ర్గ బాల్కొండ‌లో దారుణం.. ఇక్క‌డ వీడీసీ పెద్ద‌ల‌తో అధికారం, పెత్త‌నం…! వారి జోలికి వెళ్లేందుకూ భ‌య‌ప‌డ్తున్న నాయ‌కులు…! వీడీసీ పెద్ద‌ల‌పై తూతూ మంత్రం కేసులు..అరెస్టులు లేవు..! రాష్ట్ర వ్యాప్తంగా కుల సంఘాల్లో క‌ద‌లిక‌..!! అన్ని కుల‌లాకూ ఇక్క‌డ ఇదే గ‌తి… జ‌రిమానాలు విధించ‌డం.. విన‌క‌పోతే కుల బ‌హిష్క‌ర‌ణ‌లు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) అక్క‌డంతే. పెద్ద‌రాయుడి తీర్పులు ఇస్తారు. వారే అక్క‌డ అధికారులు, పోలీసులు. స‌మాంత‌ర ప్ర‌భుత్వం న‌డుపుతూ ఉంటారు. దీనికి ముద్దుగా విలేజ్ డెవ‌ల‌ప్‌మెంట్ క‌మిటీ (వీడీసీ) అని పేరు పెట్టుకుంటారు. ఆ పేరుతో ఆ గ్రామాల‌ను చెర‌బ‌డ‌తారు. వారు చెప్పింది…