తిక్కలేదు.. ఆ మాటకొకలెక్కే ఉంది..! పవన్ … రియల్ గబ్బర్ సింగ్..!!
(దండుగుల శ్రీనివాస్) నాక్కొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది..! ఇది గబ్బర్ సింగ్ సినిమాలోని పవన్ పాపులర్ డైలాగ్. ఇప్పుడు రియల్ లైఫ్‌లోనే కాదు పొలిటికల్ జీవితంలో కూడా ఇది నిజంగా ఆయనకు వర్తించింది. నిజమైంది. తనో ముక్కుసూటి మనిషి.. రీల్…