Bheemla Nayak: ధిమాక్ ఖరాబ్, బోర్, బేకార్.. టైం వేస్ట్… చెత్త, కంగాళీ, కిచిడీ, పాత చింతకాయ పచ్చడి…….. ఇంకా.. ఇంకా…
మలయాళ సినిమా కథను ఎత్తుకొచ్చి… అది ముందే పాత చింతకాయ పచ్చడి.. దాన్ని కిచిడీలాగా తమకు ఇష్టమొచ్చినట్టు మలుచుకుని … అతుకుల బొంత చేసి.. ధిమాక్ ఖరాబ్ సినిమా కింద దీనికి భీమ్లా నాయక్ అని పేరు పెట్టి ఇలా ఈ…