గచ్చిబౌలి తగలబడుతుంటే.. కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో మీటింగు పెట్టుకున్నాడు..!!
(దండుగుల శ్రీనివాస్) రోమ్ తగలబడుతుంటే.. నీరో చక్రవర్తి ఫిడేలు వాయించాడట. అట్లనే ఉన్నది కేసీర్ తీరు. ఆయనంతే. ఆ స్టైల్ డిఫరెంట్. ఎవరికీ అర్థం కాడు. ఫామ్‌హౌజ్ నుంచి బయటకు వస్తావా..? రావా..? అని అరిచి అరిచి రేవంతు రెడ్డి గొంతుపోయింది…