KCR: కేసీఆర్ పంతాన్ని, మొండితనాన్ని పెంచిన ఒక్క హుజురాబాద్….అందుకే ఉద్యమకారులు దూరం… సంబంధం లేనివాళ్లకు అందలం..
హుజురాబాద్ లో టీఆరెస్ ఓడితే కేసీఆర్ దిగొస్తాడనుకున్నారు. మంచి గుణపాఠం నేర్పినట్టవుతుందని భావించారు. తెలంగాణవాదులు, టీఆరెస్ లీడర్లు, ప్రతిపక్షాలు అంతా ఇదే అనుకున్నారు. కోరుకున్నారు. అంతా అనుకున్నట్టే అక్కడ ఈటల రాజేందర్ గెలిచాడు. ఎన్ని కోట్లు కుమ్మరించినా గెల్లు శ్రీనివాస్ ఓడిపోయాడు.…