KTR: క్యాడర్‌తో కేటీఆర్ మమేకం.. విజయగర్జన సభ విజయవంతానికి స్వయంగా రంగంలోకి….
హుజురాబాద్ దెబ్బతో టీఆరెస్ పని అయిపోయింది.. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ పనైపోయింది. లేవడం కష్టం. విజయగర్జన సభ వాయిదా వేసుకున్నారు. కేసీఆర్ ఫామ్ హౌజ్‌లోనే ఉంటున్నాడు. కేటీఆర్ ప్యారిస్‌లోనే మకాం వేశాడు. ఆ పార్టీ పరిస్థితి అంతా ఆగమాగముంది..…