Kalvakuntla Kavitha: ఆమె ఇందూరు గులాబీ నేతలకు ఓ లైఫ్‌లైన్… ఓ గాడ్‌ఫాదర్. ఎమ్మెల్సీ, మంత్రి పదవులతో నయాజోష్..
ఆగమైన ఇందూరు గులాబీ గూటికి మళ్లీ కొత్త వెలుగులు రానున్నాయి. ఎంపీగా కవిత ఓడిపోయినప్పటి నుంచి జిల్లాలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు అనాథలుగా మారారు. ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. ఎన్నో ఏండ్లుగా ఓపిక పట్టి… పార్టీనే అంటిపెట్టుకున్న చాలా…