యుద్దం ఆపమని ఎవరూ చెప్పలేదు.. కానీ ఆపమని ఫోన్ చేశారు! బెదిరించారు కానీ కాళ్లు మొక్కారు!!
(దండుగుల శ్రీనివాస్) తడపాటు. తత్తరపాటు. చేసింది కాలరెగరేసి చెప్పే క్రమంలో పొంతన లేని మాటలు. ఇవే మోడీ పార్లమెంటు సాక్షిగా చేసిన వ్యాఖ్యలు. అమెరికా చెబితే యుద్దం ఆపావనే కదా కాంగ్రెస్ మొదటి నుంచి ఆరోపిస్తున్నది. దీనికి సరైన, ధీటైన జవావు…