మునుగోడులో ముంచి…. వీడియో విడుదలతో బట్టలిప్పి…. భారతదేశం మొత్తం తెలంగాణ వైపు… కేసీఆర్ బీఆరెస్‌కు సక్సెస్‌కు తొలి ఆరంభం…..
జాతీయరాజకీయాలు చేయాలని కేసీఆర్ తలంచిన ముహూర్తం, సమయం, సందర్భం బాగున్నట్టుంది. బీజేపీకి ఎదుర్కొని ఢికొట్టే మొనగాడు ఎవరూ లేకపోవడం కూడా కలిసి వచ్చినట్టుంది. బీఆరెస్‌కు నామకరణం.. ఇక రంగంలోకి దిగేందుకు రెడీ.. సరిగ్గా ఇదే సమయంలో మునుగోడు ఉప ఎన్నిక… ఇక…