నీ పైత్యమంతా మందికి రుద్దాలనే నీ జర్నలిజం నవ్వులపాలవుతుంది రాధాకృష్ణా…!! ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో కవితతో మాట్లాడిన తీరుపై విమర్శలు..
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే…… ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ నిన్న కవితతో ఇంటర్వ్యూ తీసుకున్నాడు. తన అభిప్రాయాలనే బలవంతంగా రుద్దాలనే అతని దోరణి ఇందులో ఇంకా పతాకస్థాయికి చేరింది. పైగా నోటి దూల ఉండనే ఉంది. నీకు అని ఒకసారి నువ్వు…