స్నేహమంటే ఇదేరా..! బాజిరెడ్డి, సంజీవ్‌రెడ్డి రాజకీయాల్లో ఒకరికొకరు…. నలభై ఏళ్ల దోస్తానా ప్రస్థానం వీరిది. టీఆరెస్ పార్టీ కి ఎంతో సేవ చేసిన సంజీవ్‌రెడ్డి…. దాదాపు రాజకీయాలకు దూరంగా ఉంటున్న సమయంలో పిలిచి మరీ యాక్టివ్ చేసిన బాజిరెడ్ది… ఒలంపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ను చేసి తన మిత్రుడికి చిరు కానుకు అందించిన గోవన్న….
స్నేహం అంటే ఇలా ఉంటుంది. ఒక్కసారి మనసులు ఒక్కటై… ఒకరికొకరు అర్థం చేసుకుని, కష్టసుఖాల్లో పాలుపంచుకుని .. అలా జీవిత కాలం కొనసాగుతారు. అలాంటి స్నేహమే బాజిరెడ్డి, సంజీవ్‌రెడ్డిలది. వీరిద్దరి స్నేహబంధం నలభై ఏళ్లది. పార్టీలు వేరైనా … వేర్వేరు పదవులు…