అసలే కోతి .. ఆపై కల్లు తాగింది! ముందే తిక్కలోడు… పైగా కత్తి పట్టిండు!!
(దండుగుల శ్రీనివాస్) నాకొంచెం తిక్కుంది… కానీ దానికోలెక్కుంది! ఇది పవన్ ఫేమస్ డైలాగ్. కానీ ఓజీ సినిమాకు మాత్రం ఓ లెక్కలేదు. అంతా తిక్కే ఉంది. తిక్కతిక్కగా ఉంది. తిక్కకే తిక్కరేగేలా ఉంది. తిక్కోడికే తిక్కెక్కించేలా ఉంది. మొత్తానికి చిత్తుగా తిక్కగా…
