Mlc Kavitha: టీఆరెస్ పుట్టిన నాటి నుంచీ ఉన్నాం… మమ్మల్నీ పట్టించుకోండి… కవితను కలిసిన ఇందూరు నేతలు..
ఉద్యమంలో కీలకంగా ఉన్నారు. కేసీఆర్ పిలుపుకు కదిలి వచ్చారు. ఆయన వెంట నడిచారు. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు .. ఇంకా పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు ఓపికగా. ఎక్కడా పార్టీ మారలేదు. సహనం వీడలేదు. ఉద్యమ స్తూర్తి వదల లేదు.…