ఒక ఇంట్రావర్టు.. ఒక ఎక్స్‌ట్రావర్టు .. ఓ జూనియర్ ఎన్టీఆరు! అందుకే అతడు అందరికీ భిన్నం!
(దండుగుల శ్రీనివాస్) అందరూ ఉన్నారు. ఎవరికి వారే భిన్నం. ఎవరి స్టైల్ వారిదే. ఒకరిని మించి మరొకరు. ఎవరి టాలెంట్‌నూ తక్కువ చేసి చూడలేం. శ్రమను నమ్ముకుని వచ్చిన వాళ్లే. అందుకే ఇప్పటిదాకా నిలబడ్డారు. అందులో డౌట్ లేదు. కానీ జూనియర్…