పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణసంకటం
హుజురాబాద్ ఉప ఎన్నిక వాయిదా పడడంతో మొన్నటి వరకు ఉన్న రాజకీయ వేడి క్రమంగా చల్లబడుతున్నది. అధికార పార్టీ టీఆరెస్ ఇదే జరగాలనే వ్యూహం.. అమలవుతున్నది. ఇప్పుడు ఈటల రాజేందర్‌కు ఇబ్బందికర పరిణామం ఏర్పడుతున్నది. మరో మూడు నెలల వరకు ఎన్నిక…