భాగ్యనగరంలో కూలీల ఆకలి కేకలు…ఇరవై ఐదు రోజులుగా కూలీ పనులు లేక…. పస్తులతో చస్తున్న లేబర్.. బిల్లులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్ల స్ట్రైక్…. 500 కోట్ల బకాయిలు….. కేటీఆర్, కేసీఆర్… పట్టించుకోకపోవడంతో ఆగమైన జీహెచ్ఎంసీ….
భాగ్యనగరం. రాష్ట్ర రాజధాని. హైదరాబాద్. నిత్యం వేలాది మందికి జీవనోపాధిని చూపే నగరం. కాంట్రాక్టు పనుల్లో కూలీ పనిచేసుకుని పొట్టపోసుకునే నగర జీవులు… పొట్ట చేతబట్టుకుని నగరానికి వచ్చిన తెలంగాణలోని ఇతర జిల్లాలపేదలు… ఇతర రాష్ట్రాల వలస జీవులు….. ఇప్పుడు వీరంతా…