Tag: nizamabad new collectorate

మంత్రి మందలించినా తీరు మారలే… బుద్దిపోనిచ్చుకోని ల్యాండ్‌ సర్వే ఏడీ.. మహబూబ్‌నగర్‌లో గతంలో ఇదే తీరు… అక్కడ సరెండర్ చేసిన కలెక్టర్‌… ఇక్కడ పోస్టింగు ఇవ్వకుండా రెండుసార్లు వెనక్కితిప్పి పంపిన నిజామాబాద్‌ కలెక్టర్‌… చివరకు ఎలాగోలా పోస్టు సాధించి…. 8నెలలుగా రైతులను పీడించి.. బలవంతపు వసూళ్లు…. ఏడీ శ్యాం సుందర్‌రెడ్డిపై ఏసీబీ దాడిపై జిల్లాలో సర్వత్రా చర్చ… అవినీతి అధికారుల గుండెల్లో గుబులు

మంత్రి మందలించినా తీరు మారలే… బుద్దిపోనిచ్చుకోని ల్యాండ్‌ సర్వే ఏడీ మహబూబ్‌నగర్‌లో గతంలో ఇదే తీరు… అక్కడ సరెండర్ చేసిన కలెక్టర్‌… ఇక్కడ పోస్టింగు ఇవ్వకుండా రెండుసార్లు వెనక్కితిప్పి పంపిన నిజామాబాద్‌ కలెక్టర్‌… చివరకు ఎలాగోలా పోస్టు సాధించి…. 8నెలలుగా రైతులను…

అంచ‌నాలు త‌ల్ల‌కిందులు… ఇందూరు కొత్త క‌లెక్ట‌రేట్ వ‌ద్ద వంద‌ల ఎక‌రాలకు అమాంతం పెరిగిన రేటు.. క‌లెక్టరేట్ ప్ర‌తిపాద‌న‌కు ముందు ఇక్క‌డ ఐదువేల గ‌జం.. ఇప్పుడు 50వేలు.. కొనుగోళ్లు లేవు.. నిర్మాణాలు లేవు..

నిజామాబాద్ జిల్లా కేంద్రానికి కొత్త క‌లెక్ట‌రేట్ ఆమ‌డ‌దూరం. ర‌వాణా సౌక‌ర్యం లేదు. అంతా కొత్త‌. ప్ర‌జావాణి కోసం ప్ర‌తి సోమ‌వారం అక్క‌డికి పోవాలంటేనే జ‌నాలు నానా తంటాలు ప‌డుతున్నారు. ఇంకా అల‌వాటు కాలేదు. అది ఓపెనింగ్ అయిన త‌ర్వాత ఒక్క‌డ రియ‌ల్…

ఇందూరు కొత్త క‌లెక్ట‌రేట్ ప్రారంభోత్స‌వానికి ఎట్ట‌కేల‌కు ముహూర్తం….. వ‌చ్చే నెల 5న సీఎం చేతుల మీదుగా… రెండు ల‌క్ష‌ల మందితో భారీ బ‌హిరంగ స‌భ‌…. కీల‌కం కానున్న ఇందూరు స‌భ‌…

నిజామాబాద్ జిల్లా కొత్త క‌లెక్ట‌రేట్ ప్రారంభోత్స‌వానికి ఎట్ట‌కేల‌కు ముహూర్తం కుదిరింది. వ‌చ్చేనెల 5న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా దీన్ని ప్రారంభించ‌నున్నారు. దీంతో పాటు కొత్త‌గా నిర్మించిన జిల్లా టీఆరెస్ భ‌వ‌న్‌ను కూడా సీఎం ప్రారంభించ‌నున్నారు. ఎన్నోసార్లు ముహూర్తం కుదిరి చివ‌ర‌కు…