కేసీఆర్ పై అమిత్ షా ఆచితూచి…
విమోచన దినోత్సవం పేరిట బీజేపీ నిర్మల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న అమిత్ షా కేసీఆర్ పై ఆచితూచి మాట్టాడాడు. నేను కొట్టినట్టు చేస్తా.. నువ్వు ఏడ్చినట్టు చెయ్యు అన్నట్లుగానే ఆయన ప్రసంగం సాగింది. తెలంగాణ రాకముందు సెప్టెంబర్ 17ను విమోచన…