తెలంగాణ కే గర్వ కారణమైన జరీన్ కు ప్రశంసల వెల్లువ… ఇందూరు పేరు ప్రపంచ స్థాయికి… మంత్రి వేముల వ్యక్తిగతంగా లక్ష రూపాయల నగదు ప్రోత్సాహకం….
నిఖత్ జరీన్ విజయం తెలంగాణ కే గర్వ కారణం ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో నిజామాబాద్ ముద్దు బిడ్డ నిఖత్ జరీన్ బంగారు పతకం సాధించడం హర్షణీయం. జరీన్ ఘన విజయంతో తెలంగాణ, నిజమాబాద్ జిల్లా కీర్తి ప్రతిష్టలు, ప్రపంచం…