NIGHT CURFEW: ఏపీలో నైట్ కర్ఫ్యూ లేదట…. అదంతా తప్పు డు సమాచారమే..
ఏపీలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ అనేది ఉత్త ప్రచారమేనట. ఈ రోజు అధికారంగా ధృవీకరించారు. వాస్తవానికి ఓమిక్రాన్ విషయంలో ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉంటున్నాయే తప్ప.. నైట్ కర్ఫ్పూ, లాక్ డౌన్ ల జోలికి వెళ్లడం లేదు. నిపుణులు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు…