కేటీఆర్ డైరెక్షన్‌లో ఇక కొత్త టీఆరెస్….
ఉద్యమ పార్టీ నుంచి ఫక్తు రాజకీయ పార్టీగా మార్చిన కేసీఆర్.. సీఎంగా పరిపాలన సుస్థిరం చేసుకునే క్రమంలో కొత్త పాలనకు తెర తీశాడు. రాజకీయ పునరేకీకరణ పేరుతో తెలంగాణ ఉద్యమ ద్రోహులుగా ముద్ర పడ్డ ఇతర పార్టీల నేతలను దగ్గర తీసి,…